Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వింబుల్డన్‌లో సినర్‌, జొకోవిచ్‌ విజయం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 04, 2026 5:27 AM జాతీయంక్రీడలు
వింబుల్డన్‌లో సినర్‌, జొకోవిచ్‌ విజయం - Udayam
వరల్డ్‌ నెంబర్‌వన్‌ యానిక్‌ సినర్‌, స్టార్‌ ప్లేయర్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. జొకోవిచ్‌ ఈ గెలుపుతో ఫెడరర్‌ పేరిట ఉన్న 105 మ్యాచ్‌ల రికార్డును సమం చేశాడు. మరోవైపు మెద్వెదేవ్‌ ఓటమి పాలవగా... మహిళల సింగిల్స్‌లో సబలెంక, పెగులా, ఒసాక, రిబకినా తమ మ్యాచ్‌ల్లో గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు.

Comments

G
Loading comments...