వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ తెరపై చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను పలకరించిన ఓ నటుడు.. నిజ జీవితంలో మాత్రం ఓ మిస్టరీ కథలో పాత్రగా మారిపోయాడు.
వారం రోజుల పాటు కనిపించకుండా పోయిన ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా.. ఆనందపురం పోలీసులు చేపట్టిన దర్యాప్తు చివరకు సుఖాంతమైంది.
Comments
Loading comments...

