Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా నుంచి 'పున్నమ్మ' పాటను తొలగించాలి: తేలు విజయ

Follow Udayam on Google
sudheer Aug 30, 2026 6:42 PM కరీంనగర్General
సినిమా నుంచి 'పున్నమ్మ' పాటను తొలగించాలి: తేలు విజయ - Udayam
'జంబి రెడ్డి 2' సినిమాలో తన అనుమతి లేకుండా 'పున్నమ్మ పున్నమ్మ' పాటను వాడుకున్నారని ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన హక్కులకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకుని, పాటను చిత్రం నుంచి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు హరిప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొని విజయకు మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...