Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ రచయిత రామజోగయ్య శాస్త్రి ప్రస్థానం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 24, 2026 10:36 AM పల్నాడుGeneral
సినీ రచయిత రామజోగయ్య శాస్త్రి ప్రస్థానం - Udayam
పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన రామజోగయ్య శాస్త్రి 1970 ఆగస్టు 24న జన్మించారు. చిన్ననాటి నుంచే సంగీతంపై అభిరుచి పెంచుకున్న ఆయన నరసరావుపేటలో ఇంటర్, వరంగల్‌లో బీటెక్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం పాటల రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.

Comments

G
Loading comments...