వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో వల్ల ఏర్పడిన తాగునీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. సింగూరు ప్రాజెక్టు ఆధారిత జిల్లాల ప్రత్యామ్నాయ నీటి అవసరాలకు రూ.120 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
మిషన్ భగీరథ అంతరాయం ఉన్న ప్రాంతాల్లో బోర్లు అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు.
Comments
Loading comments...

