Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూరు ప్రాజెక్టులో 4.584 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
బాలాజీ Aug 26, 2026 8:24 AM సంగారెడ్డిGeneral
సింగూరు ప్రాజెక్టులో 4.584 టీఎంసీల నీటి నిల్వ - Udayam
పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులో 6 గుంటల వరకు నీటిమట్టం 515.475 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి 523.600 మీటర్లు. ప్రాజెక్టు నీటి నిల్వ 4.584 టీఎంసీలుగా ఉంది. మొత్తం 29.917 టీఎంసీల సామర్థ్యానికి గాను ఈ మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 461 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపారు

Comments

G
Loading comments...