Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 11:15 AM పెద్దపల్లి General
సింగరేణి ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం - Udayam
సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలని మిగిలిన కార్మిక సంఘాలు లేబర్ కమిషనర్‌ను కలుస్తున్నాయి. ఎన్నికల కాలపరిమితి రెండేళ్లా, నాలుగేళ్లా అనే అంశంపై కార్మిక శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అప్పటివరకు అన్ని కార్మిక సంఘాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Comments

G
Loading comments...