వార్తలకు తిరిగి వెళ్లండి

హరియాణాకు చెందిన యువ సింగర్ అంకిత్ బాల్యన్ యూట్యూబ్‌లో 5 కోట్ల పైచిలుకు వ్యూస్ దక్కించుకున్న ఓ పాటలో నటించడమే అతని హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. గోగి గ్యాంగ్ లీడర్‌ను అవమానించేలా ఉందనే కక్షతో దుండగులు అతన్ని ఉత్తరప్రదేశ్‌లో కాల్చి చంపారు.
ఈ ఘటనలో నిందితులుగా ఉన్న ఇద్దరిని యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు.
Comments
Loading comments...

