వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్ ఇండియా తరహాలో వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సింగరేణి అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలు పరిష్కారమయ్యే వరకు వినూత్న రీతిలో పోరాటం కొనసాగిస్తామని సీఎంఓఏ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సింగరేణి అధికారులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.
Comments
Loading comments...

