Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా ఓపెన్‌లో సింధు గెలుపు

విష్ణు వర్ధన్ Jul 22, 2026 8:08 PM ఆల్ ఇండియా in about 2 hours
చైనా ఓపెన్‌లో సింధు గెలుపు - Udayam Digital
చైనా ఓపెన్ సూపర్‌-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయంతో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆమె అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారత టీనేజ్ యువ సంచలనం ఉన్నతి హుడాపై 21-14, 9-21, 21-10 తేడాతో విజయం సాధించి సింధు రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది.

Comments

G
Loading comments...