వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు సార్లు ఒలింపిక్ పతకం సాధించిన సింధు జపాన్ ఓపెన్ క్వార్టర్స్‌కు చేరారు. చైనాకు చెందిన ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యుపై ఆమె విజయం సాధించారు.
కేవలం 35 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 21-16, 21-14 వరుస గేమ్‌ల తేడాతో సింధు ప్రత్యర్థిని ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించి దూసుకు పోయారు.
Comments
Loading comments...

