వార్తలకు తిరిగి వెళ్లండి
జపాన్ ఓపెన్ క్వార్టర్స్‌లో సింధు

భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 21-16, 21-14 తేడాతో చైనాకు చెందిన ప్రపంచ ఐదో ర్యాంక్ ప్లేయర్ హాన్ యీపై ఘన విజయం సాధించింది.
మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత జంట తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల ఓటమిపాలయ్యారు. చైనా జోడీ చేతిలో పరాజయం చెంది ఈ టోర్నమెంట్ నుండి వారు నిష్క్రమించారు.
Comments
Loading comments...