వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో మైదానంలో అనుచితంగా ప్రవర్తించిన భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన చర్యలు తీసుకుంది.
ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ డకెట్ వైపు ఆగ్రహంతో బంతిని విసిరినందుకుగానూ ఐసీసీ నిబంధనల ప్రకారం అతడికి హెచ్చరికతోపాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను పెనాల్టీగా విధిస్తూ తుది నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

