Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027 వన్డే ప్రపంచకప్‌ రేస్ నుండి జడేజా ఔట్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 16, 2026 5:50 PM జాతీయంక్రీడలు
2027 వన్డే ప్రపంచకప్‌ రేస్ నుండి జడేజా ఔట్ - Udayam
భారత జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుండి సెలెక్టర్లు ఆయనను పూర్తిగా పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ప్రధాన స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేసి, రాబోయే మ్యాచులలో భారత స్పిన్ దళ బాధ్యతలను అప్పగించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...