Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ వెస్టిండీస్‌కు ICC భారీ రుణం

సంజయ్ రెడ్డి Jul 16, 2026 2:47 PM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago
క్రికెట్ వెస్టిండీస్‌కు ICC భారీ రుణం - Udayam Digital
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న క్రికెట్ వెస్టిండీస్‌ను గట్టెక్కించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డును ఆదుకోవడానికి ఏకంగా 12.82 మిలియన్ డాలర్ల (సుమారు ₹122 కోట్లు) భారీ రుణాన్ని ఐసీసీ మంజూరు చేసింది. గత 2024లో లాభాల్లో ఉన్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, ఆడిట్ నివేదికల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 28 మిలియన్ డాలర్ల నికర నష్టాన్ని చవిచూసింది.

Comments

G
Loading comments...