Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ సాధారణ స్కోరు.. ఇంగ్లాండ్ లక్ష్యం 234

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 16, 2026 9:29 PM జాతీయంక్రీడలు
భారత్ సాధారణ స్కోరు.. ఇంగ్లాండ్ లక్ష్యం 234 - Udayam
రెండో వన్డేలో ఇంగ్లాండ్‌కు భారత్ 234 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయస్ అయ్యర్ (66), విరాట్ కోహ్లీ (65) అర్ధశతకాలతో రాణించారు. గిల్ (31), రోహిత్ (26) పర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, అట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించారు.

Comments

G
Loading comments...