వార్తలకు తిరిగి వెళ్లండి
రో-కో జోడీ 8000 పరుగుల రికార్డు

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నారు. వీరిద్దరూ కలిసి భాగస్వామ్యంలో 8,000 పరుగుల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేశారు.
దీంతో ఈ ఘనత సాధించిన మూడో భారత జోడీగా, ప్రపంచ క్రికెట్‌లో ఓవరాల్‌గా తొమ్మిదో జోడీగా వీరు రికార్డు సృష్టించారు. రో-కో ద్వయం సాధించిన ఈ అద్భుత రికార్డుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...