Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింధు చారిత్రక విజయం!

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 21, 2026 9:42 AM జాతీయంక్రీడలు
సింధు చారిత్రక విజయం! - Udayam
జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించారు. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న సమయంలో క్రికెటర్ విరాట్ కోహ్లి తనకు ఎంతో ధైర్యం చెప్పారని ఆమె వెల్లడించారు. కోహ్లి ఇచ్చిన విలువైన సలహానే ఈ రోజు తనను ఛాంపియన్‌గా నిలబెట్టిందని, తన విజయం వెనుక ఆయన ప్రోత్సాహం ఉందంటూ సింధు ప్రశంసలు కురిపించారు.

Comments

G
Loading comments...