Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన వెండి ధర.. పసిడి రేట్లు ఇవే!

Follow Udayam on Google
Ravi Gupta May 16, 2026 12:51 PM జాతీయంమార్కెట్లు
హైదరాబాద్‌లో భారీగా తగ్గిన వెండి ధర.. పసిడి రేట్లు ఇవే! - Udayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. కేజీ సిల్వర్ రేటు ఇవాళ ఒక్కరోజే రూ.15,000 తగ్గడంతో కిలో వెండి ధర రూ.2,90,000కు చేరింది. గత రెండు రోజుల్లోనే వెండి ఏకంగా రూ.25,000 తగ్గడం విశేషం. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,930 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,43,850 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...