వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలోని హ్యాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ తరఫున సైన్యమ్ రజత పతకం సాధించారు.
ఫైనల్లో 243.4 స్కోరు సాధించి ఆమె ఈ పతకం దక్కించుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది తొలి పతకం కాగా, మరో షూటర్ సురుచి ఏడో స్థానంలో నిలిచారు.
Comments
Loading comments...

