వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని కేజేఆర్ గార్డెన్లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. బంగ్లా నంబర్ 218 పరిధిలోని స్థలంలో ఈరోజు ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు.
30 ఏళ్లుగా కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలంపై ఇటీవల కేసు కొట్టివేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. నోటీసులు జారీ చేసి, కోర్టు క్లియరెన్స్ అనంతరం నిర్మాణాలను తొలగిస్తున్నారు.
Comments
Loading comments...

