Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్ పై ప్రశంసల వర్షం కురిపించిన సికందర్ రజా

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 22, 2026 12:09 PM జాతీయంక్రీడలు
వైభవ్ పై ప్రశంసల వర్షం కురిపించిన సికందర్ రజా - Udayam
టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసలు కురిపించారు. పదిహేనేళ్ల వయసుకే ఆడుతున్న అతడిని సరిగ్గా మేనేజ్ చేస్తే గొప్ప ఆటగాడిగా మారతాడని పేర్కొన్నారు. మరోవైపు రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు టీమ్‌ఇండియాతో పాటు తమకూ సమాన అవకాశాలు ఉన్నాయని రజా ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...