వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట ఏరియా ఆసుపత్రిలో సోమవారం సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో 25 మంది దాతలు పాల్గొని 25 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.
అత్యవసర సమయాల్లో అవసరమైన రోగులకు ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. రక్తదానానికి ముందుకొచ్చిన దాతలను ఆయన అభినందించారు.
Comments
Loading comments...

