వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క బాన్సువాడ పర్యటన నేపథ్యంలో నస్రుల్లాబాద్ మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
అరెస్టయిన వారిలో సీనియర్ నాయకులు గుడిసెల నర్సింలు, మహేందర్, టేకర్ల సాయిలు ఉన్నారు. పోలీసుల చర్యను బీఆర్‌ఎస్ నాయకులు ఖండించారు.
Comments
Loading comments...

