Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీఐ పునరుద్ధరణకు 33వ రోజుకు రిలే దీక్షలు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 10, 2026 1:24 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌ : సీసీఐ పునరుద్ధరణ కోసం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 33వ రోజుకు చేరుకున్నాయి. భవిష్యత్‌ కార్యాచరణపై కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కన్వీనర్‌ దర్శనాల మల్లేష్‌, కో-కన్వీనర్‌ విజ్జగిరి నారాయణ తెలిపారు.

Comments

G
Loading comments...