వార్తలకు తిరిగి వెళ్లండి
గుత్తి పట్టణం లోని తాడిపత్రి రోడ్డులో ఇటీవల జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలో భాగంగా ఆదివారం ఎస్సై సురేష్ పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు.
ఎస్.ఐ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శనివారం మహిళా చైన్ స్నాచింగ్ కేసులో భాగంగా పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నామ న్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

