వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్యాపిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని 18 గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై నాగార్జున తెలిపారు. ఇప్పటికే 16 గ్రామాల్లో కెమెరాలు ఏర్పాటు చేశామని, పెద్దపొదిళ్ల, గుడిపాడు గ్రామాల్లో త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
స్థానిక ఎన్నికలు, వినాయక చవితి వేడుకలను దృష్టిలో ఉంచుకుని అన్ని గ్రామాలపై గట్టి నిఘా ఉంచినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

