వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వర్సిటీల్లో పీజీ ప్రవేశాలకు సీపీగెట్-2026 తొలి విడత వెబ్ ఆప్షన్ల నమోదు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
సెప్టెంబర్ 14న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని పాలమూరు వర్సిటీ ఆడిట్ సెల్ సంచాలకులు ఆచార్య చంద్రకిరణ్ తెలిపారు.
పూర్తి వివరాలకు cpget.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Comments
Loading comments...

