వార్తలకు తిరిగి వెళ్లండి

నగరానికి చెందిన కళాకారుడు, సీనియర్ పాత్రికేయుడు డేవిడ్ రాజుకు ప్రతిష్టాత్మక గరుడ అవార్డు లభించింది. పది రోజులు పాటు తిరుపతి లోని మహతి ఆడిటోరియంలో జరిగిన గరుడ అవార్డుల ప్రధానోత్సవం లో భాగంగా బుధవారం రాత్రి అవార్డును తిరుపతి ఉద్యానవన శాఖ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే సుగుణ, తిరుపతి దేవస్థాన అధికారులు ఈఅవార్డున.
డేవిడ్ రాజుకు అందజేసారు.72వ జాతీయ నాటకోత్సవాలు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి.
Comments
Loading comments...

