వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణ భూపరిమితుల చట్టం– 1976 కింద ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన సీలింగ్, మిగులు భూముల క్రమబద్ధీకరణకు 335 దరఖాస్తులు అందాయని జాయింట్ కలెక్టర్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధీకృత అధికారి అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు.
దరఖాస్తులను guntur.ap.gov.inలో ప్రజల పరిశీలనకు ఉంచినట్లు పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 18లోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని కోరారు.
Comments
Loading comments...

