వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ నివారణకు సిరికొండ గ్రామంలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ మల్లేల సాయిచరణ్ తెలిపారు. గ్రామంలోని నీటి గుంతలు, ఓపెన్ ప్లాట్లలో ఆయిల్ బాల్స్ వేసి, మలాథియన్ మందుతో పొగ పిచికారీ చేయించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ గ్యామా శోభన్, పంచాయతీ కార్యదర్శి వినీల్, ఏఎన్‌ఎం స్వరూప, ఆశా వర్కర్లు, కారోబార్ ప్రవీణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

