వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏపీఈడీబీ సీఈఓ సగిలి షణ్మోహన్‌ను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనకు కలెక్టర్ పూల మొక్క అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతపురంలో అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారు చర్చించారు
Comments
Loading comments...

