Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈఐఆర్ పోర్టల్‌తో మొబైల్ రికవరీ

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:11 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
సీఈఐఆర్ పోర్టల్‌తో మొబైల్ రికవరీ - Udayam
అశ్వరావుపేటలో పోగొట్టుకున్న మొబైల్‌ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి, బాధితురాలు తన్నీరు పద్మకు గురువారం పోలీసులు తిరిగి అందజేశారు. ఎస్‌ఐ సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ విధానం ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి తిరిగి పొందవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...