Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 03, 2026 4:29 PM నాగర్ కర్నూల్General
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ - Udayam
కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కులను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...