Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

.సీఎన్ఆర్ వెంచర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన పర్యాటక మంత్రి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 6:22 PM విశాఖపట్నంGeneral
.సీఎన్ఆర్ వెంచర్స్  కార్యాలయాన్ని ప్రారంభించిన పర్యాటక మంత్రి - Udayam
విశాఖ విశాలాక్షి నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సీఎన్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కార్యాలయాన్ని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. సంస్థ యాజమాన్యం చెల్లుబోయిన రాము, నరసింహారావు, చంటిలకు మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవలో భాగస్వామ్యం కావడం గొప్ప విషయమని మంత్రి దుర్గేష్ కొనియాడారు.

Comments

G
Loading comments...