Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

Follow Udayam on Google
B RAJESH Sep 10, 2026 6:37 PM విజయనగరంGeneral
సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ - Udayam
రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖల అంశాలపై గంటల తరబడి రివ్యూలు చేయడం కాదని పలితాలు కావాలంటూ సీఎం జిల్లా కలెక్టర్లకు దిశ నిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...