వార్తలకు తిరిగి వెళ్లండి

జరుగుమల్లి మండలం నర్సింగోలులో సీఎం చంద్రబాబు సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో టంగుటూరు మండలం ఎం. నిడమలూరు టీడీపీ అధ్యక్షుడు కాకుమాని శ్రీకాంత్ ఆధ్వర్యంలో రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నర్సింగోలుకు బయలుదేరారు.
Comments
Loading comments...

