Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంజీరాలో ఇసుకాసురుల దందా

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 2:23 PM నిజామాబాద్General
మంజీరాలో ఇసుకాసురుల దందా - Udayam
ఉమ్మడి జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. ప్రభుత్వ పనుల ముసుగులో ఎలాంటి అనుమతులు లేకుండా లారీలు, ట్రాక్టర్లతో మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు నిత్యం లక్షలు గడిస్తున్నారు. స్థానిక అధికారులు, సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతోనే ఈ దందా విచ్చలవిడిగా సాగుతోందని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...