వార్తలకు తిరిగి వెళ్లండి

2034 వరకు రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అంటే మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి రాసి ఇచ్చారా
జగిత్యాలలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు రాష్ట్రంలో కాంగ్రెస్ విచ్ఛిన్నానికి ప్రధాన కారణమే రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్ విచ్ఛిన్ననం చేస్తున్నదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కనుమరుగు చేయడం కోసమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరాడు
Comments
Loading comments...

