వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు గాయత్రి గోపీచంద్ (బ్యాడ్మింటన్), ధనుష్ శ్రీకాంత్ (షూటింగ్)లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వీరి ప్రతిభ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని కొనియాడారు.
అలాగే జాతీయ క్రీడా పురస్కారాలు–2025 విజేతలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.
Comments
Loading comments...

