Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఇంటి ముట్టడి యత్నంలో విద్యార్థి నేత అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:18 AM నల్గొండGeneral
సీఎం ఇంటి ముట్టడి యత్నంలో విద్యార్థి నేత అరెస్ట్ - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని బీఆర్‌ఎస్‌వీ నాయకులు ముట్టడిస్తారనే సమాచారంతో విద్యార్థి నేత సాయి కళ్యాణ్‌ను పోలీసులు ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. విద్యార్థుల నిరసన హక్కును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సాయి కళ్యాణ్ అన్నారు. అరెస్టులతో విద్యార్థుల గొంతుకను అణచలేరని, హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...