వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్‌లో నవంబర్ 11న అఖ్రాన్ సీఆర్‌పీఎఫ్ పోస్ట్‌పై జరిగిన దాడికి ముందు లష్కరే తోయిబా కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్, అతని సహచరుడు ఉమర్ నిసార్ దార్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
నవంబర్ 10న పలు ప్రాంతాల్లో తిరిగిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయని వెల్లడించారు. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో దార్ మృతి చెందగా, భట్ కోసం గాలింపు కొనసాగుతోంది.
Comments
Loading comments...

