Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీ ఎస్ ఆర్ వెంచర్ వెంచర్స్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మల్యే లోకం మాధవి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 06, 2026 4:17 PM విశాఖపట్నంGeneral
సీ ఎస్ ఆర్ వెంచర్ వెంచర్స్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మల్యే లోకం మాధవి - Udayam
విశాలాక్షినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సి ఎన్ ఆర్ వెంచర్స్ – బెటర్ లివింగ్స్ ప్రధాన కార్యాలయాన్ని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రియల్ ఎస్టేట్, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు వచ్చిందన్నారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తులో పారిశ్రామిక ప్రగతికి కీలక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...