వార్తలకు తిరిగి వెళ్లండి
రాఘవాపూర్ KGBVలో పదో తరగతి చదువుతున్న లాస్య మృతి చెందింది. నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్నా సిబ్బంది పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
ఘటనపై విచారణ జరిపించి, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

