Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ వేధింపుల కేసులో ఎస్సై అరెస్ట్

Follow Udayam on Google
హరిక శర్మ Aug 02, 2026 9:07 AM వరంగల్General
మహిళ వేధింపుల కేసులో ఎస్సై అరెస్ట్ - Udayam
సోషల్‌ మీడియా ద్వారా మహిళలకు పరిచయమై వేధింపులకు పాల్పడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో హనుమకొండ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...