Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షేర్-ఎ-పంజాబ్ టోర్నీలోకి శుభ్‌మన్ గిల్

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:20 AM జాతీయంక్రీడలు
షేర్-ఎ-పంజాబ్ టోర్నీలోకి శుభ్‌మన్ గిల్ - Udayam
భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దేశీయ 'షేర్-ఎ-పంజాబ్' టీ20 లీగ్‌లో ఫజిల్కా ఫాల్కన్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. టీ20 జట్టులో పునరాగమమే లక్ష్యంగా శ్రీలంక సిరీస్ ముగిసిన తర్వాత ఈ ప్రాంతీయ టోర్నీలో ఆడుతున్న ఆయన, నేడు బటిండా రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నారు.

Comments

G
Loading comments...