Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శుభకార్యంలో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 4:45 PM మహబూబ్‌నగర్General
శుభకార్యంలో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే - Udayam
​బాలానగర్ మండల PACS డైరెక్టర్ వంగూరి నరసింహులు గారి తమ్ముడి కుమారుడి మొదటి జన్మదిన వేడుకలకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...