వార్తలకు తిరిగి వెళ్లండి

కంజాపూర్ గేట్ వద్ద హిందూ ఉత్సవ సమితి భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే స్లాబ్ పనులు కూడా పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తెస్తామని సమితి ప్రధాన కార్యదర్శి పెట్లోళ్ల నర్సింలు తెలిపారు.
ధార్మిక కార్యక్రమాలకు ఇది వేదికగా నిలుస్తుందన్నారు. సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

