Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రమ, నైపుణ్యం, క్రమశిక్షణకు విశ్వకర్మ స్ఫూర్తి

Follow Udayam on Google
dineshkumar Sep 17, 2026 5:38 PM చిత్తూరుGeneral
శ్రమ, నైపుణ్యం, క్రమశిక్షణకు విశ్వకర్మ స్ఫూర్తి - Udayam
విశ్వకర్మ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మహబూబ్ బాష, పోలీసు అధికారులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమ, నైపుణ్యం, క్రమశిక్షణకు విశ్వకర్మ స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. పోలీసు సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ వీరేశ్, ఏఓ నాగభూషణమ్మ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...