Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 5:52 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - Udayam
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్‌ టెంపుల్‌లో సెప్టెంబర్‌ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ రాధా గోవింద, శ్రీ గోదా కృష్ణ, శ్రీ లడ్డూ గోపాల్‌, శ్రీ మఖన్‌ కృష్ణ రూపాల్లో స్వామివారి దర్శనం కల్పించనున్నారు.

Comments

G
Loading comments...